Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

నా పాట 4

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ని వెండితెరకు పరిచయం చేసిన సినిమా గంగోత్రి. అమాయకమైన నమ్మిన బంటు అబ్బాయి పాత్రలో కనిపించిన కథానాయకునికీ, ధనికుల ఇంటి అమ్మాయి అయిన కథానాయికకీ మధ్య యుగళ గీతం..." నువ్వూ-నేనూ కలిసుండడమే నాకెంతో ఇష్టం...." రాఘవేంద్రుని రసరమ్య సృష్టికి చంద్రబోసుని సాహిత్యం తోడై, అభిమానుల గుండెల్లో కలకాలం మారుమోగే ఆ పాట గురించి ఆసక్తికర విషయాలు ఈవారం  ' నా పాట ' లో మీకందిస్తున్నారు చంద్రబోస్ గారు....

మరిన్ని సినిమా కబుర్లు
interview with naresh