Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cheppukondi chooddam

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం


ఫొటోలో ఉన్నది మ్యూజిక్‌ సంచలనం చిన్నప్పటి ఫొటో. ఓ సంగీత దర్శకుడి వద్ద అసిస్టెంట్‌గా కెరీర్‌ ప్రారంభించి సంగీత ప్రపంచంలో రారాజుగా ఎదిగిన ఆ మ్యూజిక్‌ సెన్సేషన్‌ ఎవరో గుర్తుపట్టలేకపోతున్నారా? తెలుగులో కూడా సినిమాలు చేశాడతడు. ఇంత హింట్‌ ఇచ్చినా గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌ మనిపించండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు