తొలిమాట - బన్ను

గోతెలుగు పాఠకులకు, రచయితలకు మరియు కార్టూనిస్టులకు దీపావళి శుభాకాంక్షలు. 2026 దీపావళి ప్రత్యేక సంచికకు స్వాగతం. మేము ప్రకటించగానే వూహించిన దానికన్నా ఎక్కువ కథలు, కార్టూన్లు వచ్చాయి.

ఈ ప్రత్యేక సంచికకి చక్కని ముఖ చిత్రాన్ని అందించిన వర్చస్వి గారికి కృతజ్ఞతలు. చక్కటి కథలు, కార్టూన్లు, బొమ్మల కథలు, వ్యాసాలు మీకోసం ఎదురు చూస్తున్నాయి. నెక్స్ట్ బటన్ నొక్కి ఈ ప్రత్యేక సంచికను ఎంజాయ్ చేయండి!