కాకూలు - సాయిరాం ఆకుండి

బాబా బ్లాక్ షిప్
అక్కడా ఇక్కడా సందుల్లో వీధుల్లో...
బురిడీ బాబాల మఠాలూ పీఠాలూ!

నమ్మి మోసపోయేవారు వందల్లో వేలల్లో...
సొమ్ము చేసుకునే మోసాలూ మార్గాలూ!
 

ఆ...జాతి శత్రువులు
పార్టీ ఆఫీసుల్లో వార్ రూమ్ లు...
ప్రజలపై వ్యూహాలు పన్నే స్కీములు!

ప్రలోభపెట్టి మాయచేసే పథకాలు...
ప్రజాస్వామ్య భావనలకు తిలోదకాలు!!


 

మిడిమిడి మీడియా
మితిమీరే  మీడియా ఉత్సాహం...
భావోద్వేగాలు పెల్లుబికే ఉత్పాతం!

చేష్టలుడిగే అధికారుల తాత్సారం...
ఓటు బ్యాంకు లెక్కలన్నది తాత్పర్యం!!
 

మరిన్ని వ్యాసాలు

బకాసురుడు.
బకాసురుడు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Nakka - Sanyasi
నక్క -సన్యాసి
- రవిశంకర్ అవధానం
అక్రూరుడు.
అక్రూరుడు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
చంద్రహాసుడు.
చంద్రహాసుడు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
నందనార్ .
నందనార్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Ravi narayana reddi
రావి నారాయణ రెడ్డి
- సి.హెచ్.ప్రతాప్