ముక్కు కార్టూన్ల పోటీ విజేతలు - .

గోతెలుగు.కాం, హాస్యానందం సంయుక్తంగా నిర్వహించిన ముక్కు కార్టూన్ల పోటీకి దాదాపు 400 కార్టూన్లు వచ్చాయి. సుమారుగా 150 మంది కార్టూనిస్టులు పాల్గొని జయప్రదం చేసారు. ఈ పోటీలో పాల్గొన్న ప్రతీ కార్టూనిస్టుకి కృతజ్ఞతాభివందనాలు.

న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన జయదేవ్ గారికి, సరసి గారికి కృతజ్ఞతాభివందనాలు. న్యాయనిర్ణేతల గౌరవ కార్టూన్లు కూడా ప్రచురిస్తున్నాము. విజేతలకు శుభాకాంక్షలతో
----------------------
సాదారణ ప్రచురణకు స్వీకరించిన కార్టూన్లు
----------------------
బహుమతి పొందిన కార్టూన్లు 'హాస్యానందం' పత్రిక "మే" నెల సంచికలో కూడా చూడగలరు

మరిన్ని వ్యాసాలు

Kaashi Prayana Kathalu - Surya Vamsham
కాశీ ప్రయాణ కథలు - సూర్య వంశం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
గణేషుని కల్యాణం
గణేషుని కల్యాణం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Clay Ganesh
మట్టి వినాయకుడు
- పడాల హరీష్ కుమార్
Kuldara Mystery
కుల్ధారా మిస్టరీ
- డా:సి.హెచ్.ప్రతాప్
Kashi Prayana Kathalu - Phalitham leni Mantram
కాశీ ప్రయాణ కథలు - ఫలితం లేని మంత్రం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Prapancha Enugula Dinotsavam
ప్రపంచ ఏనుగుల దినోత్సవం
- .....బొల్లిముంత వెంకట రామనా రావు