కాకూలు - ఆకుండి సాయిరాం

...చేసుకున్నంత
పాలకుల్లో లేనేలేదు స్వచ్చత...
పాలనలో ఎక్కడిదీ పారదర్శకత?

పాలూ నీళ్ళల్లా అవినీతి కలబోత...
ప్రజాస్వామ్యంలో ఇదీ మన తల రాత
 

బ్యూటీ బ(బే)జార్
అందానికి సోపులూ, క్రీములూ...
ఆకర్షణకి సొంపులూ, సోకులూ!

ఆర్టిఫిషియల్ సొగసులూ...
అన్నీ ఫేషియల్ మెరుపులు
 

చివరికదే గతి !
అధికారం కోసం తాయిలాలు...
పదవుల కోసం పైరవీలు!

అందర్నీ మభ్యపెట్టే ప్రకటనలు...
ప్రజల్ని రెచ్చగొట్టే ప్రేలాపనలు

మరిన్ని వ్యాసాలు

Dravyolbanam
ద్రవ్యోల్బణం
- రవిశంకర్ అవధానం
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల వారి గానాలు.
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నృత్య గీతాలు.
సిని నృత్య గీతాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Indriya nigraham
ఇంద్రియ నిగ్రహం
- సి.హెచ్.ప్రతాప్
Vediya Bhajanam
వేదీయ భోజనం
- రవిశంకర్ అవధానం