కాకూలు - సాయిరాం ఆకుండి

నాన్ - బ్రేకింగ్ న్యూస్
నిర్భయ ఉదంతం..
అప్పట్లో ఒక సంచలనం!

నిమిషానికో ఘాతుకం..
ఇప్పుడిది సాధారణం!!

 

తాళ విలాపం
యధేచ్చగా దౌర్జన్యాలు..
యధావిధిగా దొంగతనాలు!

తాళం వేస్తే ఇల్లంతా ఖాళీ..
ఆదమరిస్తే ఇక అంతా లూటీ!!

 


అమానవీయ కోణం
మృగత్వం అలవడిన జనతత్వం..
మృగ్యమౌతున్న మానవత్వం!

అశాంతికి దారితీస్తున్న అసమానత్వం..
ఆవిరైపోతున్న యువ జవసత్వం!!

మరిన్ని వ్యాసాలు

సాలార్ జంగ్ మ్యుజియం.
సాలార్ జంగ్ మ్యుజియం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
చార్మినార్ .
చార్మినార్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Cripto currancy
క్రిప్టోకరెన్సీ
- సి.హెచ్.ప్రతాప్
అక్షౌహిణి అంటే ???.
అక్షౌహిణి అంటే ???.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు