కాకూలు - సాయిరాం ఆకుండి

వి(వీ)ధి వేషాలు
కక్ష్య నిండా గతుకులు..
గమ్యం లేని బతుకులు!

చేతికొచ్చేవి చితుకులు..
నోటికందని మెతుకులు!!

 

సెల్లు.. చిల్లు
గాడ్జెట్ షాపుకెళితే..
ఎన్నెన్నో వెరైటీలు!

అన్నిటికీ ఆశపడితే..
జేబులన్నీ ఖాళీలు!!

 


బేర్ బజార్
షేరు బజారు తీరంతా బేజారు..
బితుకుమంటూ మదుపర్లకు కంగారు!

కూడబలుక్కుని కూలదోస్తారు..
బిచ్చమెత్తుకునే స్థాయికి చేరుస్తారు!!

మరిన్ని వ్యాసాలు

ANthariksham
అంతరిక్షం
- రవిశంకర్ అవధానం
Dravyolbanam
ద్రవ్యోల్బణం
- రవిశంకర్ అవధానం
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల వారి గానాలు.
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నృత్య గీతాలు.
సిని నృత్య గీతాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Indriya nigraham
ఇంద్రియ నిగ్రహం
- సి.హెచ్.ప్రతాప్