కాకూలు - సాయిరాం ఆకుండి

భోగానందామయా
నీతులు చెప్పే బాబాలకు..
కాంతల మోజెందుకు?

వచనాలు వల్లేసే సాధువులకు..
ఆడంబరాలపై ఆశెందుకు??


పార దర్శకులు!
దొరికినకాడికి దోచేస్తారు..
అందినకాడికి బుక్కేస్తారు!

లొసుగులతో ముసుగేస్తారు..
చట్టాలను తుంగలో తొక్కేస్తారు!!

 



పొత్తుచిత్తులు
రాజకీయ పొత్తులు..
జనాలంతా మత్తులో!

ఎత్తుకు పై ఎత్తులు..
దేశ భవిత చెత్తలో!!

మరిన్ని వ్యాసాలు

Dravyolbanam
ద్రవ్యోల్బణం
- రవిశంకర్ అవధానం
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల వారి గానాలు.
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నృత్య గీతాలు.
సిని నృత్య గీతాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Indriya nigraham
ఇంద్రియ నిగ్రహం
- సి.హెచ్.ప్రతాప్
Vediya Bhajanam
వేదీయ భోజనం
- రవిశంకర్ అవధానం