కాకూలు - ఆకుండి సాయి రాం

బా(0)బోయ్....

రైళ్ళల్లో రహదారుల్లో బాంబుల మోత...
రక్కసులే లిఖిస్తారా మన తలరాత!
ఊరెళ్ళాలంటే ఉగ్గబట్టాలా ప్రాణాలరచేత...
భద్రతకు భరోసా లేదిక్కడ ఎందుచేత? 


అవ ' లక్ష ' ణం

కార్పోరేట్ చదువుల రేట్లు...
ఖరీదైపోతే ఇక చదివేదెట్లు?
లక్షలు పోసేస్తే స్కూళ్ళల్లో సీట్లు...
మధ్య తరగతికి ఎన్నెన్ని పాట్లు?

 

 


పూర్ణకుంభకర్ణులు

గుడిలో వీఐపీలూ వీవీఐపీలూ..
ఇలా అసమానతలేమిటో దేవుడిలీల!
ప్రోటోకాల్ పద్ధతులని గోల చేసేవాళ్ళు...
అందరూ నాయకుల్ని సేవించేవాళ్ళే!!

మరిన్ని వ్యాసాలు

Cine geethala rachayitrulu
సినీ గీతాల రచయిత్రులు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Social media lo nakilee profile patla apramattata
సోషల్ మీడియాలో అప్రమత్తత
- సి.హెచ్.ప్రతాప్
సాలార్ జంగ్ మ్యుజియం.
సాలార్ జంగ్ మ్యుజియం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
చార్మినార్ .
చార్మినార్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు