కాకూలు - ఆకుండి సాయిరాం

.' మాఫి ' యా
మాఫీ కోసమే రుణాలు..
ఆర్ధిక వ్యవస్థకు కన్నాలు!
పొలిటికల్ మైలేజీకి పథకాలు..
ఫ్రీ స్కీములతో అంతా కుదేలు!

 


మసకేసిందిలే..
మబ్బు జాడ కానరాదు..
అంబరాన అలికిడి లేదు!
పైరు దరికి చినుకే చేరదు...
అన్నదాతకు చింతే తీరదు!!

 

 


 ఎన్నెన్ని చిక్కులు..
రవాణా ఛార్జీలకు రెక్కలు..
ధరలన్నీ పైపైకే... చుక్కలు!
రెట్టింపైయ్యే ఖర్చుల లెక్కలు..
రాబడి వ్యాపారాలకు బొక్కలు!!

మరిన్ని వ్యాసాలు

జరాసంధుడు.
జరాసంధుడు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Yuvathalo nera pravruthi
యువతలో నేర ప్రవృత్తి!
- సి.హెచ్.ప్రతాప్
బకాసురుడు.
బకాసురుడు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Nakka - Sanyasi
నక్క -సన్యాసి
- రవిశంకర్ అవధానం
అక్రూరుడు.
అక్రూరుడు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు