ధూమపానం - బన్ను

smoking

ప్రతీ బడ్జెట్ లోనూ సిగరెట్ల రేటు పెంచటం ఆనవాయితీ. ఐతే ఈ సారి 70% పెంచటం తో చాలామంది ధూమపానం చేసేవారు మానేస్తామంటున్నారు. అలవాటు పడ్డవారు మానేయటమనేది చాలా కష్టమే. అయినప్పటికీ... తగ్గిస్తారని కొందరు అభిప్రాయపడుతున్నారు.

కొంత కాలం తగ్గించి తర్వాత అలవాటు పడిపోతారా లేక నిజంగానే తగ్గిస్తారా అనేది ప్రశ్న! ఏదేమైనా తగ్గిస్తే అందరికీ ఆరోగ్యం!

మరిన్ని వ్యాసాలు

Dravyolbanam
ద్రవ్యోల్బణం
- రవిశంకర్ అవధానం
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల వారి గానాలు.
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నృత్య గీతాలు.
సిని నృత్య గీతాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Indriya nigraham
ఇంద్రియ నిగ్రహం
- సి.హెచ్.ప్రతాప్
Vediya Bhajanam
వేదీయ భోజనం
- రవిశంకర్ అవధానం