కాకూలు - ఆకుండి సాయిరాం

భాషాంతకులు
తెలుగు భాషలో మాట్లాడ్డమంటే...
తెగులు బాగా కొందరికి ఎందుకంటే!
మాతృ భాష అంటే మమకారం లేదంట...
పరాయి మోజులో పడి బతుకేస్తారంట!!


 

 అ 'మెరికలూ
అమెరికాలో అచ్చం గా నౌకరీ..
సొమ్ములు తెచ్చే పెళ్ళాం గా సొగసరి!
బాదర బందీ బాధ్యతల్లేని జిందగీ...
కుర్ర కారు కోరికలతో ముందు ముందుకీ!1

 

 


 పూర్ సిటీ
సింగపూర్ సిటీలా మన పట్నాలు..
హంగూ ఆర్భాటాల ఆకాశ హర్మ్యాలు!
పచ్చదనం కరువయ్యే కాంక్రీట్ అరణ్యాలు..
కనీస అవసరాలు ఖరీదయ్యే అగత్యాలు!! 

 

మరిన్ని వ్యాసాలు

Manushullo devudu
మనుషుల్లో దేవుడు
- ambadipudi syamasundar rao
ప్రపంచ వింతలు
ప్రపంచ వింతలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
బాలలు దాచుకొండి.1.
బాలలు దాచుకొండి.1.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సతీ సహగమనం.
సతీ సహగమనం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
అడగడం నావంతు.
అడగడం నావంతు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు