కాకూలు - ఆకుండి సాయిరాం

ఎన్నుకున్న వారికి..
స్వలాభం చూసుకునే మన నేతలు...
అందినకాడికి అందినంత మేతలు!
జనుల కోసమే జీవితమనే కోతలు!
మనమే రాసుకున్న తలరాతలు


 

ధర భారం
కొండెక్కి కూర్చుంటున్న ధరలు..
కంట్రోల్ చేస్తున్నామంటూ కథలు!
గొతెత్తి గోలచేసినా వినేవారేరి అసలు..
ఫిడేలు వాయించే నీరోలా మన నేతలు!!

 

 


 పేద భారతం
మూడోవంతు పేదరికమంతా..
ఇక్కడేవుందంటున్నారంతా!
పేదా ధనిక తారతమ్యమెంతో..
సమసమాజం వుండే దూరమెంత?

 

మరిన్ని వ్యాసాలు

Dravyolbanam
ద్రవ్యోల్బణం
- రవిశంకర్ అవధానం
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల వారి గానాలు.
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నృత్య గీతాలు.
సిని నృత్య గీతాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Indriya nigraham
ఇంద్రియ నిగ్రహం
- సి.హెచ్.ప్రతాప్
Vediya Bhajanam
వేదీయ భోజనం
- రవిశంకర్ అవధానం