కాకూలు - ఆకుండి సాయిరాం

గీతా ' మకరందం
కొంటె బొమ్మల ఇలవేలుపు..
ప్రియ నేస్తాన్ని చేరిన పిలుపు!
భువి నుండి దివికేగిన బాపు..
మాకిక అహరహం నీదే తలపు!!


బాపురే' ఖలు
ముత్యమంత పసుపు చాయ..
ముక్కెరంత మెరుపులీయ!
వెన్నెలంత వెలుగు పూయ..
వెండి తెరపై బాపు మాయ!!


బాపునరంకితం
తెలుగమ్మాయి అందానికి డ్రెస్సూ, ఎడ్రస్సూ..
ఇచ్చిన  బాపు నిన్నటి చిరునామా మెడ్రాసు!
ఈరోజిక లేరని దిగులునిండిన మనసు..
గుండెలోతుల్లో కొలువై ఉంటారిక ఆల్వేసు!!

మరిన్ని వ్యాసాలు

Dravyolbanam
ద్రవ్యోల్బణం
- రవిశంకర్ అవధానం
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల వారి గానాలు.
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నృత్య గీతాలు.
సిని నృత్య గీతాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Indriya nigraham
ఇంద్రియ నిగ్రహం
- సి.హెచ్.ప్రతాప్
Vediya Bhajanam
వేదీయ భోజనం
- రవిశంకర్ అవధానం