కాకూలు - ఆకుండి సాయి రాం

 

 లోకం తీరిదేగా
పొమ్మన లేక పొగ..
సర్దుకుపోలేని సెగ..
రాజకీయాలంటేనే దగా!
ప్రజాస్వామ్యం ముసుగేగా!

 


అలాగా?
ఒత్తిడిని చిత్తు చేసే యోగా..
ఆరోగ్యం మెరుగవుతుంది బాగా!
రుగ్మతలు దరిచేరవు నిజంగా..
పరిశోధనలు చెప్పేది వినాలిగా!!

 

!


ఇదేం కోపం?
రాజకీయాల పటాటోపం..
వివాదాలతో కాలక్షేపం!
పంగనామాలతో శఠగోపం..
ప్రజలకెన్ని కష్టాలో పాపం!!

మరిన్ని వ్యాసాలు

Vyasaavadhanam - Pollution
వ్యాసావధానం - కాలుష్యం
- రవిశంకర్ అవధానం
Manushullo devudu
మనుషుల్లో దేవుడు
- ambadipudi syamasundar rao
ప్రపంచ వింతలు
ప్రపంచ వింతలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
బాలలు దాచుకొండి.1.
బాలలు దాచుకొండి.1.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సతీ సహగమనం.
సతీ సహగమనం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు