కాకూలు - ఆకుండి సాయిరాం

అనుకున్నదే చేస్తారు

మాట తప్పితే పాతరేస్తారు..

మడమతిప్పితే కూలదోస్తారు!

సామాన్యుణ్ణి అందలమెక్కిస్తారు..

సత్తాలేకుంటే కిందకు దింపేస్తారు!!

 

 


ఇదే తీరుగా..

దీక్షలతో మన నాయకులు బిజీగా..

మాటలతో భరోసా ఇస్తారు భలేగా!

యాత్రలతో గడిపేస్తారు.. ఛల్తేగా..

ఊడబొడిచేదేముంది.. అంతేగా!!

 

 

!


విబేధాలు.. విచారాలు

తెలుగోళ్ళ మధ్య కారాలూ మిరియాలు..

తెగని సమస్యలతో ఎన్నో తారతమ్యాలు!

మనసు పెడితే దొరికే పరిష్కారాలు..

తలుచుకోండి.. మీకు నమస్కారాలు!!

 

   
   

మరిన్ని వ్యాసాలు

Digital fasting
డిజిటల్ ఫాస్టింగ్
- సి.హెచ్.ప్రతాప్
Yuvathalo hrudroga samasyalu
యువతలో హృద్రోగ సమస్యలు
- సి.హెచ్.ప్రతాప్
Social Media lo niyantrana
సోషల్ మీడియాలో నియంత్రణ
- సి.హెచ్.ప్రతాప్
Perugutunna balya neralu
పెరుగుతున్న బాల్య నేరాలు
- సి.హెచ్.ప్రతాప్
మహరాజా నందకుమార్ .
మహరాజా నందకుమార్ .
- బెల్లంకొండ నాగేశ్వరరావు
Panchatantram - nallu - eega
పంచతంత్రం - నల్లు - ఈగ
- రవిశంకర్ అవధానం