గురక - Dr. Murali Manohar Chirumamilla

నిద్ర......దేవుడిచ్చిన వరం...మానసిక విశ్రాంతికి దివ్యౌషధం...పరిసరాలెరగక పసిపాపలా ప్రశాంతంగా నిద్రించడం ఒక్కొక్కరికీ గగనమౌతుంది....అయితే, ఆదమరచి నిద్రించేవారివల్ల మరొకరికి ఇబ్బంది ఎదురయ్యేలా చేసేది వారి గురక.....శ్వాసలోని అసమతౌల్యత వల్ల మరికొన్ని కారణాల వల్ల తలెత్తే ఈ సమస్య కి పరిష్కారమార్గాలను సూచిస్తున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు ప్రొ. శ్రీ చిరుమామిళ్ళ మురళీమనోహర్ గారు..

మరిన్ని వ్యాసాలు

విక్టోరియా మెమోరియల్
విక్టోరియా మెమోరియల్
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
మైసూర్ ప్యాలెస్ .
మైసూర్ ప్యాలెస్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Digital Welness
డిజిటల్ వెల్నెస్
- సి.హెచ్.ప్రతాప్
నాటి ప్రాంతాలకు  నేటి పేర్లు.
నాటి ప్రాంతాలకు నేటి పేర్లు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
జంతర్ మంతర్ .
జంతర్ మంతర్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Goa kaadu .. Gokarne
గోవా కాదు… గోకర్ణే!
- తటవర్తి భద్రిరాజు