మామిడి కాయ చికెన్ కర్రీ - పి . శ్రీనివాసు

మామిడికాయ చికెన్:

కావలిసినపదార్ధాలు:

మామిడికాయ ముక్కలు, చికెన్ ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు

తయారుచేసేవిధానం: ముందుగా బాణలిలో నూనె వేసి  ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి అవి వేగిన తరువాత చికెన్ ముక్కలు, పసుపు, ఉప్పు, కారం వేసి చివరగా మామిడికాయ ముక్కలను వేసి పది నిముషాలు మూతపెట్టాలి. అంతే మ్యాంగో చికెన్   కర్రీ  రెడీ... 

మరిన్ని వ్యాసాలు

kashi-prayana-kathalu-audaryam
కాశీ ప్రయాణ కథలు - ఔదార్యం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kashi Prayana Kathalu - kommuboora
కాశీ ప్రయాణ కథలు - కొమ్ముబూర
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
నీరా ఆర్య.
నీరా ఆర్య.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Drutarastruni vyaktitwam
ధృతరాష్ట్రుని వ్యక్తిత్వం .
- ఆదూరి.హైమవతీశ్రీనివాసరావు.