రోగ పరీక్ష ఎలా చేస్తారు? - డా. చిరుమామిళ్ళ మురళీమనోహర్ గారు

చికిత్స కన్నా ముందు వ్యాధి నిర్ధారణ ముఖ్యమైనది...ఎన్నెన్నో ఆధునిక పద్ధతులు, విధానాలు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకొచ్చినా, రోగనిర్ధారణలో అన్నిటిని మించి వైద్యుని అనుభవమే ముఖ్యం. అసలు రోగనిర్ధారణకు అనుభవజ్ఞులైన వైద్యులు అవలంబించే పద్ధతులేమిటి? ఆలోచించే విధానమేమిటి? పరిగణనలోకి తీసుకునే అంశాలేమిటి? తదితర విషయాలను ఈవారం వివరిస్తున్నారు ప్రముఖా ఆయుర్వేద వైద్యులు శ్రీ. ప్రొ. చిరుమామిళ్ళ మురళీమనోహర్ గారు..

మరిన్ని వ్యాసాలు

Panchatantram - Koti - Moddu
కోతి మరియు మొద్దు చీలిక
- రవిశంకర్ అవధానం
Vyasaavadhanam - Pollution
వ్యాసావధానం - కాలుష్యం
- రవిశంకర్ అవధానం
Manushullo devudu
మనుషుల్లో దేవుడు
- ambadipudi syamasundar rao
ప్రపంచ వింతలు
ప్రపంచ వింతలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
బాలలు దాచుకొండి.1.
బాలలు దాచుకొండి.1.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు