మనిషికీ..మనిషికీ మధ్య.. - -బన్ను

manishikiee manishikee madhya

ఓక  మనిషి మరో మనిషికి ఏది చేయాలన్నా ఈ  రోజుల్లో అవసరం వలనో భయం వలనో చేస్తున్నాడు . అవసరం లేక భయం లేకుండా ఒక వ్యక్తి మరో వ్యక్తి కి ఏ సహాయం చెయ్యటం లేదు. ఈ రెండూ కాకుండా అవతల వారి వద్ద నుండి మీరు సహాయం పొందాలంటే మరో గ్రేట్ "ఎంటర్ టైనర్" అయ్యుండాలి.

చరిత్ర తిరగేసి చూడండి... లేక ఆలోచించి చూడండి ! మరో సారి చెబుతున్నాను. "అవసరం" లేక "భయం" చేత మాత్రమే మీరు అవతలి వ్యక్తి చేత పని చేయించుకోగలుగుతున్నారు.. అవునా... 

మరిన్ని వ్యాసాలు

Panchatantram - Koti - Moddu
కోతి మరియు మొద్దు చీలిక
- రవిశంకర్ అవధానం
Vyasaavadhanam - Pollution
వ్యాసావధానం - కాలుష్యం
- రవిశంకర్ అవధానం
Manushullo devudu
మనుషుల్లో దేవుడు
- ambadipudi syamasundar rao
ప్రపంచ వింతలు
ప్రపంచ వింతలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
బాలలు దాచుకొండి.1.
బాలలు దాచుకొండి.1.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు