డెంగ్యూ జ్వరం, ఆయుర్వేద చికిత్స - Dr. Murali Manohar Chirumamilla

విపరీతమైన ఒళ్లు నొప్పులు, కంటి వెనుక భాగంలో నొప్పి, మితిమీరిన నీరసం ఉంటుంది. రెండు, మూడు రోజుల్లో తగ్గి మళ్లీ జ్వరం కనిపించడం అనేది డెంగ్యూ ప్రత్యేకత. ఎముక విరిగినప్పుడు ఎలాంటి నొప్పి ఉంటుందో అలాంటి నొప్పులు ఉండడం వల్ల ఈ వ్యాధికి ఎముకలు విరిచే జ్వరం అని పేరొచ్చింది. డెంగ్యూ జ్వరం పరిష్కార మార్గాలను సూచిస్తున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు ప్రొ. శ్రీ. చిరుమామిళ్ళ మురళీమనోహర్ గారు. t 

మరిన్ని వ్యాసాలు

భండారు అచ్చమాంబ .
భండారు అచ్చమాంబ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Panchatantram - talli-shandili
పంచతంత్రం - తల్లి శాండిలి
- రవిశంకర్ అవధానం
సినీ పాటల - రచయితలు.
సినీ పాటల - రచయితలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
ధర్మవరం రామకృష్ణమాచార్యులు.
ధర్మవరం రామకృష్ణమాచార్యులు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
యోగి వేమన.
యోగి వేమన.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు