సెక్స్ ఎడ్యుకేషన్ అవసరమా.. - సిరాశ్రీ

.

1. భూమి మీద పుట్టిన ఏ జీవికి శృంగారం నేర్పాల్సిన అవసరం లేదు. మనిషికి అంతకన్నా అవసరం లేదు. కొత్తగా సెక్స్ ఎడ్యుకేషన్ పేరుతో సమాజాన్ని పాడు చేయాల్సిన అవసరం లేదు. 

2. ఆహారం, నిద్ర, మైధునవాంచ వంటి భౌతికమైన లక్షణాలతో మాత్రమే జంతువులు బ్రతుకుతాయి. మనిషి అలా కాదు. మానసికంగా చాలా పనులు చేస్తుంటాడు. దాంతో శారీరక అవసరాల విషయంలో అవగాహన తగ్గుతూ ఉంటుంది. కనుక మనిషికి రోజులు ముందుకెళుతున్న కొద్దీ సెక్స్ ఎడ్యుకేషన్ అవసరం కూడా పెరుగుతూ ఉంటుంది.

పై రెండిట్లో ఏది కరెక్ట్?

మరిన్ని వ్యాసాలు

Vyasaavadhanam - Failure
వ్యాసావధానం - ఫెయిల్యూర్
- రవిశంకర్ అవధానం
సిని నారదులు.15.
సిని నారదులు.15.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
మన సినీనారదులు14.
మన సినీనారదులు14.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నారదులు.13.
సిని నారదులు.13.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Vyasaavadhanam - Kalachakram
వ్యాసావధానం - కాల చక్రం
- రవిశంకర్ అవధానం