ఆవ పాల కూర - బన్ను

కావలిసిన పదార్ధాలు: పాలకూర,ఆవాలు, ఎండుమిర్చి, పోపు దినుసులు, పసుపు, ఉప్పు, వెల్లుల్లిపాయలు

తయారుచేసేవిధానం: ముందుగా పాలకూరను 10 నిముషాలు ఉడికించాలి. తరువాత ఉడికించిన పాలకూరను గ్రైండ్ చేయాలి. తరువాత బాణలిలో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లి పాయలు వేసి ఉడికించిన పాలకూర మిశ్రమాన్ని వేయాలి. తరువాత పసుపు, కొద్దిగా కారం , ఉప్పు వేసి నూనె తేలే వరకూ వుంచాలి. ఈలోగా ఆవాలను నూరి ఆ మిశ్రమాన్ని ఉడుకుతున్న పాలకూరలో వేసి కలపాలి. అంతే ఆవపాలకూర రెడీ..     

మరిన్ని వ్యాసాలు

ANthariksham
అంతరిక్షం
- రవిశంకర్ అవధానం
Dravyolbanam
ద్రవ్యోల్బణం
- రవిశంకర్ అవధానం
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల వారి గానాలు.
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నృత్య గీతాలు.
సిని నృత్య గీతాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Indriya nigraham
ఇంద్రియ నిగ్రహం
- సి.హెచ్.ప్రతాప్