సిరాశ్రీ ప్రశ్న - సిరాశ్రీ

జ్యోతిష్యం అనేది వట్టి మోసం. దానిని నమ్మాల్సిన అవసరం లేదు. అది శాస్త్రీయం కాదు. 2. జ్యోతిష్యం అనేది గొప్ప శాస్త్రం. దాని మీద విశ్వవిద్యాలయాల స్థాయిలో పరిశోధనలు జరుగక మిడిమిడి జ్ఞానంతో ఉన్న జ్యోతిష్కులు దాపురించారు. జ్యోతిష్యం మోసం కాదు, జ్యోతిష్యులు కొందరు మోసగాళ్లు కావచ్చు.

పై రెండిట్లో ఏది కరెక్ట్?

మరిన్ని వ్యాసాలు

భండారు అచ్చమాంబ .
భండారు అచ్చమాంబ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
ఆర్తి డోగ్రా: ఆత్మవిశ్వాస శిఖరం.. ఆశయాల ఆకాశం
ఆర్తి డోగ్రా: ఆత్మవిశ్వాస శిఖరం
- రాము కోలా.దెందుకూరు
Panchatantram - talli-shandili
పంచతంత్రం - తల్లి శాండిలి
- రవిశంకర్ అవధానం
సినీ పాటల - రచయితలు.
సినీ పాటల - రచయితలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
ధర్మవరం రామకృష్ణమాచార్యులు.
ధర్మవరం రామకృష్ణమాచార్యులు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు