Andhra Mutton Curry - Village Style - పి.శ్రీనివాసు

కావలిసినపదార్ధాలు: మటన్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, గరం మసాలపొడి, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద

తయారుచేసే విధానం:  ముందుగా బాణలిలో నూనె వేసి తరువాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు, అల్లం వెల్లిల్లి ముద్ద వేసి మటన్ ముక్కలను వేయాలి. కొంచెం ఉడికిన తరువాత ఉప్పు,  కారం వేసి ఉడికించాలి. అంతే సింపుల్ గా ఆంధ్రా మటన్ కర్రీ రెడీ..  

మరిన్ని వ్యాసాలు

Vyasaavadhanam - Failure
వ్యాసావధానం - ఫెయిల్యూర్
- రవిశంకర్ అవధానం
సిని నారదులు.15.
సిని నారదులు.15.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
మన సినీనారదులు14.
మన సినీనారదులు14.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నారదులు.13.
సిని నారదులు.13.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Vyasaavadhanam - Kalachakram
వ్యాసావధానం - కాల చక్రం
- రవిశంకర్ అవధానం