ఎగ్ మసాలా - పి.శ్రీనివాసు

కావలిసిన పదార్ధాలు:  కోడిగుడ్లు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి ముద్ద, కరివేపాకు, కొత్తిమీర, టమాట, మసాలా పొడి, నిమ్మకాయ 

తయారుచేసే విధానం  : ముందుగా బాణలిలో నూనె వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అల్లంవెల్లుల్లి ముద్దను వేసి కలిపి టమాటాలు ,పసుపు, ఉప్పును కూడా వేసి 10నిముషాలు మగ్గనివ్వాలి. చివరగా ఉడకబెట్టిన కోడి గుడ్లను వేసి ఒక నిమ్మకాయ రసాన్ని అందులో వేయాలి. అంతేనండీ మసాలా ఎగ్ రెడీ..

మరిన్ని వ్యాసాలు

భండారు అచ్చమాంబ .
భండారు అచ్చమాంబ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
ఆర్తి డోగ్రా: ఆత్మవిశ్వాస శిఖరం.. ఆశయాల ఆకాశం
ఆర్తి డోగ్రా: ఆత్మవిశ్వాస శిఖరం
- రాము కోలా.దెందుకూరు
Panchatantram - talli-shandili
పంచతంత్రం - తల్లి శాండిలి
- రవిశంకర్ అవధానం
సినీ పాటల - రచయితలు.
సినీ పాటల - రచయితలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
ధర్మవరం రామకృష్ణమాచార్యులు.
ధర్మవరం రామకృష్ణమాచార్యులు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు