పోపన్నం - - పి . శ్రీనివాసు

కావలిసిన పదార్ధాలు:
అన్నం
ఉల్లిపాయలు
కరివేపాకు
పసుపు
కారం
ఉప్పు
నిమ్మకాయ
కొత్తిమీర

తయారుచేసే విధానం:
ముందుగా బాణాలిలో నూనె వేసి తరువాత పోపుదినుసులు వేయాలి. అవి బాగా వేగాక ఉల్లిపాయలు, కరివేపాకు పసుపు, కారం వేసి బాగా కలపాలి. తరువాత నిమ్మకాయరసాన్ని ఈ మిశ్రమం లోనే పిండాలి. ఈ రసం ఉల్లిపాయలకు పట్టేలా బాగా  కలపాలి. తరువాత అన్నం వేసి బాగా  కలిపాలి. చివరగా కొత్తిమీర వేయాలి.

అంతే పోపన్నం రెడీ.. ఈ వంటకి  మరో పేరే బ్యాచిలర్  ఫ్రైడ్ రైస్. 

 

మరిన్ని వ్యాసాలు

Vyasaavadhanam - Failure
వ్యాసావధానం - ఫెయిల్యూర్
- రవిశంకర్ అవధానం
సిని నారదులు.15.
సిని నారదులు.15.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
మన సినీనారదులు14.
మన సినీనారదులు14.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నారదులు.13.
సిని నారదులు.13.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Vyasaavadhanam - Kalachakram
వ్యాసావధానం - కాల చక్రం
- రవిశంకర్ అవధానం