దేవున్ని పూజించడం అవసరమా.. - సిరాశ్రీ

 
1. రోజూ క్రమం తప్పకుండా యథావిధిగా దైవప్రార్థన చెయ్యాలి. అప్పుడే దేవుడి దయ మన పట్ల ఉంటుంది. కనుక నిత్యపూజ చేయాల్సిందే. 
2. దైవస్మరణ అనేది కేవలం మనం భయంతో కూడిన క్రమశిక్షణతో ఉండడానికే. రోజూ దేవుడికి దండం పెట్టడం వల్ల ఆ రోజు తప్పు చేయడానికి కొంతైనా భయపడతారని చేసిన ఏర్పాటు అది. రోజూ దండం పెడితేనే ఆయన దయ మన మీద ఉంటుందంటే ఆయనకి, మనిషికి తేడా ఏమిటి? కనుక నిత్యపూజ చేయకపోయినా పరహాని చేయకుండా ఉంటే చాలు. ఆయన దయ మన పట్ల తప్పక ఉంటుంది. 
 
పై రెండిట్లో ఏది కరెక్ట్?

మరిన్ని వ్యాసాలు

Dravyolbanam
ద్రవ్యోల్బణం
- రవిశంకర్ అవధానం
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల వారి గానాలు.
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నృత్య గీతాలు.
సిని నృత్య గీతాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Indriya nigraham
ఇంద్రియ నిగ్రహం
- సి.హెచ్.ప్రతాప్
Vediya Bhajanam
వేదీయ భోజనం
- రవిశంకర్ అవధానం