సిరాశ్రీ ప్రశ్న - సిరాశ్రీ

 

1. టీవీల్లో ప్రసారమయ్యే ప్రవచనాలవల్ల జనం గొర్రెల మందలా తయారవుతున్నారు. ప్రవచన కారులు పనికిరాని, ఇప్పటికాలానికి సరిపోని, శాస్త్రీయం కాని విషయాలు జనంపై రుద్దుతున్నారు. ఇవన్నీ విని జనం ఎవరికి వారు ఆలోచించుకునే శక్తిని కోల్పోతున్నారు.

2. ప్రవచనాలే అధోగతికి పోతున్న సమాజాన్ని కాస్త పైకి లేపుతున్నాయి. జనం కొత్త తప్పులు చేయకుండా పాపభీతిని పెంచుతున్నాయి. ఏ మతం వారైనా ఆయా మతాలకు సంబంధించిన ప్రవచనాలు వింటే మంచిదే.

పై రెండిట్లో ఏది కరెక్ట్?

మరిన్ని వ్యాసాలు

Dravyolbanam
ద్రవ్యోల్బణం
- రవిశంకర్ అవధానం
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల వారి గానాలు.
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నృత్య గీతాలు.
సిని నృత్య గీతాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Indriya nigraham
ఇంద్రియ నిగ్రహం
- సి.హెచ్.ప్రతాప్
Vediya Bhajanam
వేదీయ భోజనం
- రవిశంకర్ అవధానం