వెల్లుల్లి చిక్కుడు - ..

కావలిసిన పదార్ధాలు: చిక్కుడు కాయ, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కారం, పసుపు, ఉప్పు

తయారుచేసే విధానం: ముందుగా కుక్కర్లో నూనె వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి అవి వేగాక చిక్కుడుకాయను వేసి పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలిపి 2 విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. ఈలోగా జీలకర్రను, వెల్లుల్లిపాయలను కలిపి ముద్దగా చేసి వుంచాలి. 2 విజిల్స్ వచ్చాక ఉడికిన చిక్కుడుకాయలో ఈ వెల్లుల్లి ముద్దని వేసి కలిపాలి. అంతే రుచికరమైన వెల్లుల్లి చిక్కుడు రెడీ..

మరిన్ని వ్యాసాలు

The tree woman of India
ది ట్రీ ఉమెన్ ఆఫ్ ఇండియా
- రాము కోలా. దెందుకూరు
గుల్ గుంబజ్7 .
గుల్ గుంబజ్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
విక్టోరియా మెమోరియల్
విక్టోరియా మెమోరియల్
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
మైసూర్ ప్యాలెస్ .
మైసూర్ ప్యాలెస్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Digital Welness
డిజిటల్ వెల్నెస్
- సి.హెచ్.ప్రతాప్