సిరాశ్రీ ప్రశ్న - సిరాశ్రీ

sirasri question

1. దేవుడి ముందు ఏ స్థాయి భక్తుడైనా ఒకటే. గుళ్లల్లో అందరికీ ఒకటే క్యూ పాటించాలి. ప్రత్యేక దర్శనాలు ఎత్తేయాలి.
2. ధనవంతుడవ్వాలన్నా, రాజకీయ నేత అవ్వాలన్నా, పీఠాధిపతి అవ్వాలన్నా దైవానుగ్రహం, పూర్వజన్మ పుణ్యం ఉండాలి. అటువంటి వారికే భగవంతుడు ఇష్టంతో ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు చేసుకుంటున్నాడు. కనుక ప్రత్యేక దర్శనాలు ఎత్తేస్తే దైవ నిర్ణయానికి అడ్డు పడినట్టే.

పై రెండిట్లో ఏది కరెక్ట్?

మరిన్ని వ్యాసాలు

Vyasaavadhanam - Failure
వ్యాసావధానం - ఫెయిల్యూర్
- రవిశంకర్ అవధానం
సిని నారదులు.15.
సిని నారదులు.15.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
మన సినీనారదులు14.
మన సినీనారదులు14.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నారదులు.13.
సిని నారదులు.13.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Vyasaavadhanam - Kalachakram
వ్యాసావధానం - కాల చక్రం
- రవిశంకర్ అవధానం