రాజమండ్రి - పాతబ్రిడ్జి - బన్ను

old bridge in rajahmundry

ఉభయగోదావరి జిల్లాలను కలిపేందుకు గోదావరి నదిపై 1900 సంవత్సరములో శ్రీ F. T. G. వాల్లన్ అనే  ఆంగ్లేయుడు బ్రిడ్జిని నిర్మించాడు. దాన్నే ఇప్పుడు 'పాత బ్రిడ్జి' అని అంటున్నారు. ఆ తరువాత రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జిని నిర్మించారు. ఆ తరువాత 3వ వంతెన పాత బ్రిడ్జి కి ప్రక్కనే నిర్మించారు.

అతి ప్రాచీన పాత బ్రిడ్జిని కూల్చేసి స్క్రాప్ అంటే తుక్కు కింద అమ్మాలని ఇటీవల నిర్ణయించారు. కానీ స్థానికులు ఆ పప్పులుడకనివ్వలేదు. అందుచేత ప్రస్తుతానికి ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. 110 సంవత్సరములు దాటినా, పాత బ్రిడ్జి చెక్కు చెదరలేదు. దాన్ని అమ్మేసి సొమ్ము చేసుకోవాలనుకోవటం మూర్ఖత్వమనే నా అభిప్రాయం.

ముందొచ్చిన చెవులకంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అంటారు. అలా అని చెవుల్ని కోసేస్తారా? చక్కగా వున్న ఆ బ్రిడ్జిని సందర్శించటానికి పర్యాటకులు కూడా వస్తుంటారు.  ఈ క్రింది వీడియో లో ఆ బ్రిడ్జి ని చూడవచ్చు
 

మరిన్ని వ్యాసాలు

విక్టోరియా మెమోరియల్
విక్టోరియా మెమోరియల్
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
మైసూర్ ప్యాలెస్ .
మైసూర్ ప్యాలెస్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Digital Welness
డిజిటల్ వెల్నెస్
- సి.హెచ్.ప్రతాప్
నాటి ప్రాంతాలకు  నేటి పేర్లు.
నాటి ప్రాంతాలకు నేటి పేర్లు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
జంతర్ మంతర్ .
జంతర్ మంతర్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Goa kaadu .. Gokarne
గోవా కాదు… గోకర్ణే!
- తటవర్తి భద్రిరాజు