చెప్పగలరా.. చెప్పమంటారా.. - డా. బెల్లంకొండ నాగేశ్వర రావు

1.శాంతన మహారాజు గత జన్మ పేరేమిటి?
2.పరశు రాముని నివాస స్థానం పేరేమిటి?
3.దితికి గల మరో పేరేమిటి?
4.పరశురాముని రథసారధి పేరు ఏమిటి?
5.హరిశ్చంద్రుని తల్లి పేరేమిటి? 



*********************
కిందటి సంచిక ప్రశ్నలకి సమాధానాలు:

 

1. ఘటోత్కచుని చేతిలో మరణించిన అలంబసుని తండ్రి పేరు ఏమిటి?
 జటాసురుడు

2. దృతరాష్ట్రుని గత జన్మ పేరేమిటి?
హంసుడూ అనే గంధర్వ రాజు

3. శిశుపాలుని కుమారుని పేరు ఏమిటి?
దృష్ట కేతు

4. పృన్మిగర్భ. ఈ పేరు ఎవరు కలిగి వున్నారు?
శ్రీకృష్ణుడు

5. ప్రమదావనం అంటే ఏమిటి? 
రాచరిక రాణులు విహరించే వనం

..

మరిన్ని వ్యాసాలు

Kaka o andamaina baakaa
కాకా... ఓ అందమైన బాక!
- ..... బొల్లిముంత వెంకట రమణా రావు
Kashi Prayana Kathalu - garvam veedina raju
కాశీ ప్రయాణ కథలు - గర్వం వీడిన రాజు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
అద్దంకి శ్రీరామమూర్తి.
అద్దంకి శ్రీరామమూర్తి.
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
Palatho kadigina boggu
పాలతో కడిగిన బొగ్గు!
- బొల్లిముంత వెంకట రమణా రావు
Kaashi Prayana Kathalu - navvina naapachenu
కాశీ ప్రయాణ కథలు - నవ్విన నాపచేను..
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు