ఎసిడిటి - డా ॥ విజయలక్ష్మి

Acidity

ఈ రోజుల్లో వయసుతో నిమిత్తం లేకుండా ఎసిడిటి (ACIDITY) వస్తోంది. త్రేన్పులు రావటం, గ్యాస్, కడుపులో మంట, తినాలనిపించక పోవటం ఈ ఎసిడిటి కి కారణాలు. ఇది మసాలా పదార్ధాలు మితిమీరి తినటం వల్ల కలుగుతుంది.

ఇది తక్షణం తగ్గాలంటే నిమ్మరసం, పంచదార కలిపి కొద్దిగా ఉప్పు వేసుకుని త్రాగితే ఉపశమనం కలుగుతుంది. ఎసిడిటి బాగా వున్నరోజున చేయవలిసినవి:

1) గోరు వెచ్చని నీటిని త్రాగండి
2) కొబ్బరి నీళ్ళు త్రాగాలి
3) పాలు, పెరుగు తీసుకోవచ్చు
4) అన్ని రకాల కూరగాయల్ని తినవచ్చు

చేయకూడనివి:
1) కాఫీ త్రాగరాదు (గ్రీన్ టీ తీసుకోవచ్చు)
2) పచ్చళ్ళు, మసాలా, బిర్యానీ తినకూడదు
3) స్మోకింగ్, డ్రింకింగ్ చేయరాదు

మరిన్ని వ్యాసాలు

కృష్ణణ్ - పంజు .
కృష్ణణ్ - పంజు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సప్త బద్రి.
సప్త బద్రి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాటల పల్లకి
పాటల పల్లకి
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Idi koodaa marpe
ఇది కూడా మార్పే
- మద్దూరి నరసింహమూర్తి