చెప్పగలరా..చెప్పమంటారా - డా. బెల్లంకొండ నాగేశ్వర రావు

1.అశోకవనం లో హనుమంతుని చేతిలో మరణించిన రావణుని కుమారుడి పేరేమిటి?
2.అగ్నిదేవుని రాజధాని పేరేమిటి?
3.సప్త పురాల పేర్లు ఏమిటి?
4.హనుమంతుడు తెచ్చిన  సంజీవని పర్వతం పై ఏ ఔషధాలున్నాయి?
5.లంకానగర పరివేక్షిత పేరేమిటి? 


 

*********************
కిందటి సంచిక ప్రశ్నలకి సమాధానాలు:



సరస్వతి దేవి వీణ పేరేమిటి?
కచ్చపి

పాండవుల పక్షాన పోరాడిన ధుర్యోధనుని తమ్ముడు పేరేమిటి?
యయుత్యుడు

ఎద్దు రూపం లో వచ్చి శ్రీకృష్ణుని చేతిలో మరణించిన రాక్షసుని పేరేమిటి?
అరిష్టుడు

విశ్వ కర్మ తల్లి ఎవరు?
యోగసిద్ధి

శ్రీకృష్ణుని చేతిలో మరణించిన మురాసురుని కుమారుడి పేరేమిటి?
అంతరిక్షుడు

మరిన్ని వ్యాసాలు

Dravyolbanam
ద్రవ్యోల్బణం
- రవిశంకర్ అవధానం
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల వారి గానాలు.
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నృత్య గీతాలు.
సిని నృత్య గీతాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Indriya nigraham
ఇంద్రియ నిగ్రహం
- సి.హెచ్.ప్రతాప్
Vediya Bhajanam
వేదీయ భోజనం
- రవిశంకర్ అవధానం