కనకధారా స్తోత్రం ! - -

kanakadharastotram

ఈ మధ్య అనేక మంది ఇళ్లల్లో 'కనకధారా స్త్రోత్రం' వినటం మొదలైంది. ఈ స్తోత్రం విన్న ఇంట్లో కనకధార కురుస్తుందని నమ్ముతున్నారు. M.S.సుబ్బలక్ష్మి గారిలాంటి వారెందరో ఈ స్తోత్రాన్ని పాడారు.

ఇటీవల  సింగర్ 'ఉష' కూడా ఈ స్తోత్రాన్ని అతి మధురంగా పాడారు..  తెలుగు సబ్-టైటిల్స్ లో తప్పులు ఉన్నా, ఈ ప్రక్రియ బాగుంది. ఈ  స్తోత్రాన్ని youtube లో వున్న క్రింది లింక్   ద్వారా చూడొచ్చు.

మరిన్ని వ్యాసాలు

Kaashi Prayana Kathalu - Surya Vamsham
కాశీ ప్రయాణ కథలు - సూర్య వంశం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
గణేషుని కల్యాణం
గణేషుని కల్యాణం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Clay Ganesh
మట్టి వినాయకుడు
- పడాల హరీష్ కుమార్
Kuldara Mystery
కుల్ధారా మిస్టరీ
- డా:సి.హెచ్.ప్రతాప్
Kashi Prayana Kathalu - Phalitham leni Mantram
కాశీ ప్రయాణ కథలు - ఫలితం లేని మంత్రం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Prapancha Enugula Dinotsavam
ప్రపంచ ఏనుగుల దినోత్సవం
- .....బొల్లిముంత వెంకట రామనా రావు