సొగసు చూడతరమా.. - ..

సొగసు చూడతరమా... మీ సొగసు చూడతరమా...! అంతేకదా... ఫ్యాషన్‌ ప్రపంచంతో పోటీపడి మోడ్రన్‌ లుక్స్‌లో మెరిసిపోయే టీనేజర్స్‌ అకస్మాత్తుగా సంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తే ఈ పాటే మెదులుతుంది ఎవరి మనసులో అయినా. మరీ ముఖ్యంగా పెళ్లిళ్లకి సంబంధించిన వేడుకల్లో ఆడపిల్లలు ఇలా కనిపిస్తే తెలుగుదనం ఉట్టిపడుతూ... బుట్ట బొమ్మల్లా మెరిసిపోతున్నారు అనుకోని వారు ఉంటారంటే అతిశయోక్తే. ఈ వేడుకల్లో యువతులు చీరల కంటే కూడా లంగావోణీలు కట్టుకునేందుకే ఎక్కువ ఆసక్తి కనపరుస్తున్నారు. మంచి రంగుల్లో మోడ్రన్‌ అందాలు అద్దుకున్న వీటిని ధరించిన అమ్మాయిలు ఎంత చూడముచ్చటగా ఉన్నారో కదా...

 

మరిన్ని వ్యాసాలు

Vyasaavadhanam - Failure
వ్యాసావధానం - ఫెయిల్యూర్
- రవిశంకర్ అవధానం
సిని నారదులు.15.
సిని నారదులు.15.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
మన సినీనారదులు14.
మన సినీనారదులు14.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నారదులు.13.
సిని నారదులు.13.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Vyasaavadhanam - Kalachakram
వ్యాసావధానం - కాల చక్రం
- రవిశంకర్ అవధానం