కాకూలు - సాయిరాం ఆకుండి

అవినీతి చెదలు

అవినీతి రోగం బారిన భారతావని...
అదుపుచేసే సంకల్పమే లేదేమని?

అక్రమార్కుల భరతం పట్టే పని...
అమలుపరిచే అధినాయకుడెవ్వడని?


పువ్వులూ - కట్టెలూ

ఆర్థికమాంద్యంతో కుదేలు...
ఊడే ఉద్యోగాలతో దిగాలు!

విచ్చలవిడి ఖర్చులతో వెతలు...
ముందుచూపు లేనివారి వ్యధలు!!


శక్తి(ఉ)మేన్

ఆడవారు అబలలు కారు...
పనిమనుషులు అసలే కారు!

అవకాశమిస్తే గెలుస్తారు...
ఆకాశాన్నే జయిస్తారు!!

మరిన్ని వ్యాసాలు

పింగళి లక్ష్మికాంతం కవి.
పింగళి లక్ష్మికాంతం కవి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
బి.వి.నరసింహారావు.
బి.వి.నరసింహారావు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kutumbame Jeevanadharam
కుటుంబమే జీవనాధారం
- సి.హెచ్.ప్రతాప్
Pempakam lo premarahityam
పెంపకంలో ప్రేమరాహిత్యం
- సి.హెచ్.ప్రతాప్