అడిగేది మీరే.. ఆన్సరిచ్చేది మీరే - పి వి రామశర్మ

 

1. బాస్ అంటే?

శెలవడిగితే ఫైరైపోయేవాడు
 

***
 

2. పెళ్లి అంటే?

ఓ కమలా పండు కొనడం లాంటిది.  కొని, తింటే గానీ తెలీదు.. పులుపో, తీపో!!

***

 

3. టి‌వి సీరియల్స్ చూడడం అంటే?

స్వయం శిక్ష.

***

 

4. పెళ్లవగానే పదహారు రోజుల పండుగ ఎందుకు చేసుకుంటారూ?

ఆ పదహారు రోజులే తీపి గుర్తులు కనుక

***

5. కుటుంబనియంత్రణ పాటించే సులువైన పద్ధతి?

బెడ్ రూమ్ లో వైఫై ఉంటే సరి!

 

మరిన్ని వ్యాసాలు

Palatho kadigina boggu
పాలతో కడిగిన బొగ్గు!
- బొల్లిముంత వెంకట రమణా రావు
Kaashi Prayana Kathalu - navvina naapachenu
కాశీ ప్రయాణ కథలు - నవ్విన నాపచేను..
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
భారతీయ ప్రాచీన విషిష్ట ప్రదేశాలు.
భారతీయ ప్రాచీన విషిష్ట ప్రదేశాలు.
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
గళ సంగమం1.
గళ సంగమం1.
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
తిమ్మరుసు.
తిమ్మరుసు.
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు