మసాలా వడలు - పి . శ్రీనివాసు

Masala Vadalu

కావలిసినపదార్ధాలు: మినప్పప్పు, శనగపప్పు, పెసరపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, మసాలా దినుసులు ( లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క)

తయారుచేసే విధానం: ముందుగా మినపప్పును, పచ్చిమిర్చి వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తరువాత శనగపప్పు, పెసరపప్పు కొంచం కచ్చపచ్చాగా రుబ్బుకోవాలి. తరువాత ఈ మిశ్రమం లో ఉల్లిపాయలు,కొత్తిమీర, ఉప్పు వేసి కలిపి బాణలిలో నూనె కాగాక చేతితో అదిమేసి నూనెలో వేయాలి. బంగారువర్ణం వచ్చాక తీసేయాలి. అంతే వేడి వేడి మసాలా వడలు రెడీ...

మరిన్ని వ్యాసాలు

నాటి ప్రాంతాలకు  నేటి పేర్లు.
నాటి ప్రాంతాలకు నేటి పేర్లు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
జంతర్ మంతర్ .
జంతర్ మంతర్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Goa kaadu .. Gokarne
గోవా కాదు… గోకర్ణే!
- తటవర్తి భద్రిరాజు
ఫతేపూర్ సిక్రి.
ఫతేపూర్ సిక్రి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Taj Mahal - Wonders of the world
తాజ్ మహల్
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు