కాకూలు - సాయిరాం ఆకుండి

దుష్టాచారం
కాలం మారినా గానీ కట్నమనే...
దురాచారం ఇంకా బతికేఉంది!

శాసనాలు చేసినా సరే మారలేదే?
అబలల ఆక్రందన వినబడుతోంది!!


ఫర్ ఎవర్
ప్రజాస్వామ్య భారతానికి...
అరవై ఏళ్ళు నిండినా!

బడుగుజీవిపై పెత్తనానికి...
ముగింపు ఉందా ఏనాటికైనా?

స్వయంకృతం
జీవ వైవిధ్యం కనుమరుగౌతోంది...
ప్రకృతి సమతుల్యం దెబ్బ తింటోంది!

కాలుష్యంతో పెరిగిపోతున్న భూతాపం...
మేలుకోకుంటే ముందుతరాలకు ఆశనిపాతం!!

మరిన్ని వ్యాసాలు

Dravyolbanam
ద్రవ్యోల్బణం
- రవిశంకర్ అవధానం
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల వారి గానాలు.
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నృత్య గీతాలు.
సిని నృత్య గీతాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Indriya nigraham
ఇంద్రియ నిగ్రహం
- సి.హెచ్.ప్రతాప్
Vediya Bhajanam
వేదీయ భోజనం
- రవిశంకర్ అవధానం