సరిహద్దున సైనికుడు - ప్రణీత్ సింగ్ .

Soldier in border

ఉన్న ఊరు విడిచేవు 
నీ సుఖముని మరిచేవు 
కూడు వొదిలి 
గూడు వొదిలి 
సరిహద్దున నిలిచేవు 
చలిగాలులు చెలరేగుతూ 
నీ ఎముకలు కోరుకుతున్నా  
వడగాలులు అదుపుతప్పి 
నీపై ఎగబడుతున్నా 
అదరలేదు బెదరలేదు 
నీ స్థైర్యం విడువలేదు 
తుపాకిని చేతబట్టి 
శత్రువుని వధిస్తావు 
నీ దేశరక్షణకై 
నీ ప్రాణం బలిస్తావు 
మరణించే చివరి క్షణం .... 
జనగణమన స్మరిస్తావు .. 


                                                             

మరిన్ని వ్యాసాలు

బకాసురుడు.
బకాసురుడు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Nakka - Sanyasi
నక్క -సన్యాసి
- రవిశంకర్ అవధానం
అక్రూరుడు.
అక్రూరుడు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
చంద్రహాసుడు.
చంద్రహాసుడు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
నందనార్ .
నందనార్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Ravi narayana reddi
రావి నారాయణ రెడ్డి
- సి.హెచ్.ప్రతాప్