కాకూలు - సాయిరాం ఆకుండి

ఆత్మ అగౌరవం
అధినాయకత్వానికి సాగిలపడుతూ...
ఆపసోపాలు పడే నేతల కవాతు!

ఆత్మగౌరవమంటూ కబుర్లాడుతూ...
అడుగుడులకు మడుగులొత్తడం రివాజు!!


ఓల్వోమ్మో!!!
ప్రయాణానికి ఓల్వో బస్సులు...
ప్రాణానికి ధీమా లేదస్సలు!

ప్రమాణాలకి నిలవని రహదారులు...
ప్రమాదానికి ఇవి రాచ మార్గాలు!!

బ్యాక్ గ్రౌండ్ టెక్నీషియన్స్
ప్రతీరోజూ ప్రతీచోటా...
ప్రజలది ఉద్యమాల బాట!

టీవీలో నాయకుల గలాటా...
తెరవెనుక మూకుమ్మడి విందులట!!

మరిన్ని వ్యాసాలు

Manushullo devudu
మనుషుల్లో దేవుడు
- ambadipudi syamasundar rao
ప్రపంచ వింతలు
ప్రపంచ వింతలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
బాలలు దాచుకొండి.1.
బాలలు దాచుకొండి.1.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సతీ సహగమనం.
సతీ సహగమనం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
అడగడం నావంతు.
అడగడం నావంతు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు