Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
using pawan kalyan

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

చిన్నోడే.. చరిత్ర సృష్టించాడు


ఫొటోలో చిన్నారి చాలా క్యూట్‌గా వుంది కదూ. వుంది కాదు, వున్నాడు. సినీ సంగీత సామ్రాజ్యంలో తలపండిన మ్యూజిక్‌ డైరెక్టర్ల ప్రశంసలందుకున్నాడు. అంతర్జాతీయ వేదికలపైనా సత్తా చాటుకున్నాడీ కుర్రాడు. పిన్న వయసులోనే 'చరిత్ర' సృష్టించిన ఈ మ్యూజిక్‌ మాంత్రికుడ్ని గుర్తుపట్టారా? ఓ చిన్న హిట్‌. ఓ టాప్‌ తెలుగు మ్యూజిక్‌ డైరెక్టర్‌ దగ్గర శిష్యరికం చేశాడు. ఇండియన్‌ సినిమా మ్యూజిక్‌ ట్రెండ్‌ మార్చేసిన ఈ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎవరో తెలియడంలేదా? ఆలస్యమెందుకు, కిందనున్న లింక్‌ని క్లిక్‌ చేసెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు
nagababu beauty secret