Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
film chances for youth

ఈ సంచికలో >> సినిమా >>

ఆహా! జఘన సౌందర్యం

nanditha beauty

పదహారణాల అచ్చ తెలుగందం నందిత, తేజ దర్శకత్వంలో తెరకెక్కిన 'నీకూ నాకు డాష్‌ డాష్‌' (సినిమా తేడా కొట్టిందని టైటిల్‌ కత్తిరించార్లెండి) సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది. తొలి సినిమా దెబ్బ కొట్టినా, ఆమె కెరీర్‌ ఇప్పుడు మంచి జోరు మీదుంది. ఎందుకుండదూ.. కాస్తంత నటనా ప్రతిభ.. దానికి తోడు గ్లామర్‌.. అన్నిటికీ మించి టైమ్‌ కలిసొచ్చి.. నందిత టాలీవుడ్‌ హాట్‌ ప్రాపర్టీ అయ్యింది.

మలయాళంలోనూ, తమిళంలోనూ అవకాశాలొస్తున్నాయి. అక్కడి బిజీ అవుతోంది నందిత ఇప్పుడిప్పుడే. చీరకట్టులో అసలైన అందమేంటో పదహారణాల తెలుగమ్మాయికే తెలుసంటారు. ఫొటో చూస్తోంటే అది నిజమేనని ఒప్పుకోక తప్పదెవరైనా. వేద అలియాస్‌ అర్చన, బిందు మాధవి, కలర్స్‌ స్వాతి.. ఇలా ఎందరో తెలుగమ్మాయిలు తెలుగు తెరపై ఫర్వాలేదన్పించారే తప్ప, హీరోయిన్లుగా నిలదొక్కుకోలేకపోయారు.

ఈ జఘన సుందరి సంగతేమిటి? టాప్‌ హీరోయిన్‌ అయినా అవ్వకపోయినా తమిళ, హిందీ, కన్నడ హీరోయిన్లకు పోటీగా తెలుగులో నిలదొక్కుకుంటుందేమో చూడాలి.

మరిన్ని సినిమా కబుర్లు
sridevi not doing mistake as radha