Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
nag expect more and more crores

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలో ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టడానికి ప్రయత్నించి చూడండి. తెలుగులో రెండు సినిమాలు చేసింది ఈ బ్యూటీ. రెండు ఇద్దరు అగ్రహీరోలతో చేసినవే. కానీ తెలుగులో సత్తా చాటలేకపోయింది. బాలీవుడ్‌లో మాత్రం టాప్‌ హీరోయిన్‌గా చెలామణీ అవుతోందీ బ్యూటీ. అందానికి అందం, అభినయానికి అభినయం.

డాన్స్‌ రాదనే విమర్శలు కెరీర్‌ తొలినాళ్ళలో ఎదుర్కొన్న ఈ బ్యూటీ ఇప్పుడు డాన్సింగ్‌ క్వీన్‌ అయిపోయింది. తన తల్లితో కలిసి చిన్నప్పటినుంచే డాన్స్‌ చేసేదాన్ననని చెబుతోన్న ఈ బ్యూటీ ఎవరో ఇంకా చెప్పుకోలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు