Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Nag, Nani Multi Starer Title Fix!

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి ఇప్పుడు ఓ హీరోయిన్‌. తెలుగులో ఒకే ఒక్క సినిమాలో నటించింది. ప్రముఖ దర్శకుడు ఆ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఓ అగ్ర కుటుంబానికి చెందిన హీరో ఆ సినిమాలో నటించాడు. అయితే ఆ సినిమా ఆశించిన విజయం అందుకోలేదు. సో టాలీవుడ్‌లో అమ్మడిని తర్వాత ఎవ్వరూ పట్టించుకోలేదు. బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడ కూడా అరకొరా అవకాశాలతోనే నెట్టేస్తోంది. అందాల పోటీ నుండి సినిమాల్లోకి వచ్చిన ముద్దుగుమ్మే. ఎవరో కనిపెట్టడం కాస్త కష్టంగానే ఉంది కదా. అయితే పక్కనే ఉన్న ఫోటోపై క్లిక్‌ చేయండి. ఆ హీరోయిన్‌ ఎవరో కనుక్కోండి. 


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు