Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
akhil movie comming  diwali..

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఓ బాలీవుడ్‌ తార చిన్నప్పటి ఫొటో ఇది. పిట్ట కొంచెం కూత ఘనం అన్న చందాన చిన్న వయసులోనే ఎక్కువ పేరు ప్రఖ్యాతులు సంపాదించేసుకుందీ బ్యూటీ. నటన, గ్లామర్‌లో స్టార్‌ హీరోయిన్లతో పోటీ పడ్తున్న ఈ బ్యూటీ, 'ఖాన్‌' త్రయంలో ఓ స్టార్‌ హీరోతో ఛాన్స్‌ కొట్టేసింది. తనకన్నా వయసులో రెండింతలు పెద్దవాళ్ళయిన స్టార్స్‌తో హీరోయిన్‌గా ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ చేస్తున్న ఈ బ్యూటీ కోసం టాలీవుడ్‌ ప్రయత్నిస్తున్నా, రెమ్యునరేషన్‌ దగ్గరే తేడా కొట్టేస్తోంది. ఆ బ్యూటీ ఎవరో చెప్పలేకపోతున్నారా? ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించండి. 

 


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు