చిన్నోడే.. చరిత్ర సృష్టించాడు
ఫొటోలో చిన్నారి చాలా క్యూట్‌గా వుంది కదూ. వుంది కాదు, వున్నాడు. సినీ సంగీత సామ్రాజ్యంలో తలపండిన మ్యూజిక్ డైరెక్టర్ల ప్రశంసలందుకున్నాడు. అంతర్జాతీయ వేదికలపైనా సత్తా చాటుకున్నాడీ కుర్రాడు. పిన్న వయసులోనే 'చరిత్ర' సృష్టించిన ఈ మ్యూజిక్ మాంత్రికుడ్ని గుర్తుపట్టారా? ఓ చిన్న హిట్. ఓ టాప్ తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర శిష్యరికం చేశాడు. ఇండియన్ సినిమా మ్యూజిక్ ట్రెండ్ మార్చేసిన ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలియడంలేదా? ఆలస్యమెందుకు, కిందనున్న లింక్‌ని క్లిక్ చేసెయ్యండి.
ఇక్కడ, క్లిక్ చేయండి..
|